Rangareddy: పీజేఆర్ స్టేడియంలో విజయ డైరీని ప్రారంభించిన ఆరెకపూడి గాంధి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ప్రజల ఆరోగ్యంపై రాజీలేని విధానాన్ని అమలు చేస్తుందని శాసనసభ్యులు, పి ఏ సి చైర్మన్ అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. పీజేఆర్…
