పేద చేనేత కార్మికులకు రూ.లక్ష ఆర్థిక సహాయం
మగ్గాల కొనుగోలుకు నలుగురు నేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున అందజేత తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, మోత్కూర్: పేద చేనేత కార్మికుల సంక్షేమం, స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రాపోలు శేషాద్రి సుగుణమ్మ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నలుగురు నిరుపేద…
