దాసు సురేష్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి: బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కరీంనగర్: బీసీ హక్కుల సాధన, సామాజిక న్యాయం, పద్మశాలీ సమాజ అభ్యున్నతి, చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గత రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్న దాసు సురేష్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని బీసీ…
