Medchal-Malkajgiri: బండి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: కూకట్పల్లి నియోజకవర్గంలోని శ్రీ హేమ దుర్గా భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజా నాయకులు ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్…
