Rangareddy: నూతనంగా చేపట్టనున్న సెవెరేజ్ లైన్ పనులను ప్రారంభించిన నార్నె శ్రీనివాస రావు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ లో నూతనంగా చేపట్టనున్న సెవెరేజ్ లైన్ పనులను జలమండలి విభాగం, కాలనీ వాసులతో కలసి టెంకాయ కొట్టి ప్రారంభించిన హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస…
