క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలు సాధించాలి: ఎస్. వెంకటేష్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదడాన్ డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిత నాగమణి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులతో కలిసి పాఠశాలలో, శ్రీ విద్యానికేతన్ ఉన్నత…
