లక్ష్మిగూడ రాజీవ్ గృహకల్ప ఫేజ్-1లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజీవ్ గృహకల్ప ఫేజ్-1లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మైలార్ దేవుపల్లి మాజీ కార్పొరేటర్ టి. ప్రేమ్ దాస్ గౌడ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా…
