రామేశ్వర్ పల్లి, అయ్యవారిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నూతన కమిటీల ఎన్నిక
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి: భిక్నూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రాములో నూతన గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ, పీఏసీఎస్ చైర్మన్ బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ…
