కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని జయప్రదం చేయండి 27న రవీంద్రభారతిలో ఘనంగా వేడుకలు హాజరు కావాలని పిలుపునిచ్చిన ఉత్సవ సమితి వైస్ చైర్మన్ అంబటి శ్రీనివాస్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సమాజంలో సమానత్వం, బహుజనాల ఆత్మగౌరవమే నా జీవిత లక్ష్యం అని చాటిచెప్పిన మహోన్నత స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ జాతిపిత శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ కొండా…
