Rangareddy: వైభవంగా ముగిసిన శిల్పా గార్డెన్స్ ఫ్రీడమ్ కప్ 2026’ క్రీడోత్సవాలు
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం, శిల్పా గార్డెన్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాబోయే స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 8,9వ వారాంతపు తేదీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శిల్పా గార్డెన్స్ ఫ్రీడమ్ కప్ 2026క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహభరిత…
