Rangareddy: రైతులకు మద్దతుగా వెళ్తున్న బీజేపీ నేత తోకల శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్.. కార్యకర్తలపై లాఠీచార్జ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ : రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంచార్జ్తో కల శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు శనివారం తెల్లవారుజామున సుమారు 6 గంటలకు గృహనిర్బంధం చేసి అడ్డుకున్నారు. అయినప్పటికీ రైతుల వద్దకు…
