రేపు రాఖీ పౌర్ణమి వేడుకలకు పద్మశాలి కులబాంధవులకు ఆత్మీయ ఆహ్వానం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని భావన ఋషి నగర్ శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవన్లో ఈ నెల 28న ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ట్రస్ట్…
