యువ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ యువత రండి – దేశ నిర్మాణంలో భాగస్వాములు కండి! బాబుల్ రెడ్డి నగర్లో యువ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఈ నెల 23 న ఆదివారం నిర్వహించనున్న యువ సమ్మేళనం సందర్భంగా బాబుల్ రెడ్డి నగర్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యువతలో దేశభక్తి, వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణతో పాటు సంఘటిత శక్తిని…
