Rangareddy: సుమన్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు: మారబోయిన రవి యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, లింగంపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుమన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మారబోయిన రవి యాదవ్ కేక్ కట్ చేసి సుమన్…
