Rangareddy: ఉట్టి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర యాదవ మరియు కురుమ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఉస్మానియా విద్యార్థుల ఆహ్వానం మేరకు నిర్వహించిన ఉట్టి కార్యక్రమంలో రాష్ట్ర యాదవ మరియు కురుమ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో…
