Rangareddy : కాటేదాన్ డివిజన్లో ఎస్ఐఆర్ ప్రక్రియ మందకొడిగా.. ఇంటింటి ధృవీకరణ తప్పనిసరి: ఎస్. వెంకటేష్
Telangana Express News : రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కాటేదాన్ డివిజన్లో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ మందకొడిగా సాగుతోందని బీఆర్ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్ తెలిపారు. నేతాజీ నగర్, వెంకటేశ్వర కాలనీ, శ్రీరామ్నగర్ ప్రాంతాల్లో ఎన్నికల అధికారులతో…
