Rangareddy: ఘనంగా లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ 124వ జయంతి వేడుకలు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాశ్ నారాయణ్ నగర్ కాలనీలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ 124వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మియాపూర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్…
