రాధాకృష్ణన్ జీవితం యువతకు ఆదర్శం సర్వేపల్లి సేవలు అమోఘం: యస్.కె. అల్లావలి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శ్రీరాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 64వ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల సాంస్కృతిక కమిటీ చైర్మన్ యస్.కె. అల్లావలి మాట్లాడుతూ.. భారతదేశానికి విద్యావేత్తగా, తత్వవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా సర్వేపల్లి రాధాకృష్ణన్…
