రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఘనంగా ఆషాఢ బోనాల వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఆషాఢ మాస బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయ మహిళా సిబ్బంది అమ్మవారికి బోనాలు సమర్పించి, వడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ జోనల్…
