Hyderabad: విజయవంతంగా ముగిసిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో నిర్వహించిన రెండురోజుల ‘ప్రకృతి శిబిరం’ (Nature Camp)2
తెలంగాణ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ : తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (TGFDC) యొక్క పర్యావరణ పర్యాటక (ఎకో-టూరిజం) విభాగమైన ‘డెక్కన్ వుడ్స్ & ట్రైల్స్’, మంచిరేవుల లోని ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో జూలై 12నుండి13వరకు నిర్వహించిన రెండురోజుల ‘ప్రకృతి…
