గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ కార్యదర్శి పార్వతల రాజేందర్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జంగమ్మెట్లోని జై దుర్గా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి పార్వతల…
