Rangareddy: ఘనంగా పి.జనార్దన్ రెడ్డి కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: చందానగర్ డివిజన్ లోని పీజెఆర్ స్టేడియం ఆవరణలో జననేత, మాజీ కేంద్ర మంత్రి, దివంగత పి. జనార్దన్ రెడ్డి కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి…
