పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా రాజేంద్రనగర్లో ఉద్యోగుల ధర్నా -పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ ధర్నా చౌక్లో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ మండల అధ్యక్షుడు బి. యాదగిరి పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు భద్రత…
