పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్‌కు BSMAT ప్రతినిధుల వినతి
• విద్యా సంస్కరణలతో పాటు బడ్జెట్ పాఠశాలల అభివృద్ధికి అవకాశం కల్పించాలి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపాదిత 10+2 విద్యా విధానం అమలులో ప్రైవేట్ పాఠశాలల పరిరక్షణ, అభివృద్ధికి తగిన ప్రాధాన్యం కల్పించేలా సమగ్ర విధానాన్ని రూపొందించాలని బడ్జెట్…
