Chinnakodur: హరీష్ రావు స్ఫూర్తితో.. ప్రజా సమస్యలపై గ్రామ గ్రామాన బీఆర్ఎస్వీ గళం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్: చిన్న కోడూర్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న పాలనలోని వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు “గ్రామ…
