రేపటితో సర్వే ముగింపు.. హైదరాబాద్లో 40 లక్షల ఓట్లపై ఉత్కంఠ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హైదరాబాద్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగంగా ఓటర్ల వివరాల సేకరణ ప్రక్రియ రేపటితో ముగియనుంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్లోనే…
