ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆకస్మిక తనిఖీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డా. దామోదర రాజనర్సింహ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. స్వర్ణ కుమారి శనివారం ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ…
