కాటేధాన్, మైలర్ దేవ్ పల్లి డివిజన్లలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ కాటేధాన్, మైలర్ దేవ్ పల్లి డివిజన్ల పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్, కాటేధాన్, శ్రీరాంనగర్, లక్ష్మిగూడ, ఆనంద్ నగర్ ప్రాంతాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
