Category: Telangana

Rangareddy: పెన్షన్ మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మారబోయిన రఘునాథ్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆడిటోరియంలో నూతన చేయూత పెన్షన్ మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ హాజరై…

Rangareddy: అర్హులైన పేదలకు చేయూతనివ్వడమే ప్రభుత్వ లక్ష్యం : హమీద్ పటేల్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆడిటోరియంలో నూతన చేయూత పెన్షన్ మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ…

Rangareddy: నూతన చేయూత పెన్షన్ మంజూరీ పత్రాల పంపిణీలో పాల్గొన్న అరెకపూడి గాంధీ, రాగం నాగేందర్ యాదవ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి సర్కిల్ 49,శేరిలింగంపల్లి జోన్ పరిధిలో నూతన చేయూత పెన్షన్ మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ, జోనల్ కమీషనర్ నారాయణ్ అమిత్…

పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్‌కు BSMAT ప్రతినిధుల వినతి

• విద్యా సంస్కరణలతో పాటు బడ్జెట్ పాఠశాలల అభివృద్ధికి అవకాశం కల్పించాలి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపాదిత 10+2 విద్యా విధానం అమలులో ప్రైవేట్ పాఠశాలల పరిరక్షణ, అభివృద్ధికి తగిన ప్రాధాన్యం కల్పించేలా సమగ్ర విధానాన్ని రూపొందించాలని బడ్జెట్…

చేయూత పెన్షన్లలో చేనేతకు అన్యాయం.. రాపోలు వీరమోహన్ ఆగ్రహం

• రాష్ట్రవ్యాప్తంగా 4,451 మందికి మాత్రమే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – దరఖాస్తు చేసుకున్న ప్రతి చేనేత కార్మికుడికి పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: చేయూత పెన్షన్ల మంజూరులో చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని…

Medchal-Malkajgiri: పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం : బండి రమేష్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికి ప్రపంచ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్…

Rangareddy: జర్నలిస్టులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు : బద్ధం కొండల్ రెడ్డి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: జాతీయ పత్రికా దినోత్సవ సందర్బాన్ని పురస్కరించుకుని మదర్ సేవా సమితి సోషల్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దం కొండల్ రెడ్డి మనస్ఫూర్తిగా పాత్రికేయులందరికి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా…

Rangareddy: గుర్తింపులేని పాఠశాలలపై చర్యలు చేపట్టి విద్యార్థుల భవిష్యత్తు కాపాడుతాం : ఎంఈఓ వెంకటయ్య

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి మండల విద్యాధికారి వెంకటయ్య ను స్థానిక పాత్రికేయులు కొండా శ్రీనివాసు మర్యాదపూర్వకంగా కలిసారు. అనంతరం, మండలంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న విద్యాలయాల పర్యవేక్షణపై ఎంఈఓ.తో చర్చించారు. ప్రతి పాఠశాలను సందర్శించి వాటిపై తగురీతిలో పరిశీలన జరిపి విద్యార్థులకు…

Rangareddy: శ్రీ మణికంఠ బోర్ వెల్స్ యాజమాన్యులైన సిహెచ్ బాల్ రెడ్డిని అభినందించిన మహిపాల్ రెడ్డి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి మండల రెవెన్యూ కార్యాలయ సమీపంలో నూతనంగా ఏర్పాటుచేసిన బోరు ను శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) మహిపాల్ రెడ్డి వారి కార్యాలయ సిబ్బందితో కలిసి స్వయంగా నూతన బోరును శాస్త్ర యుక్తంగా…

చేనేత ఉత్పత్తుల ఎగుమతికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి

• రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేత తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ చేనేత ఉత్పత్తుల ఎగుమతి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి వినతిపత్రం…