వలస వెళ్లిన గడ్డ నుంచి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుదల: ఈగ మల్లేశం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, వరంగల్ జిల్లా: రాయపర్తి మండలం మైలారం గ్రామంలో సోమేశ్వర టెక్స్టైల్స్ & మ్యానుఫ్యాక్చరర్స్ వీవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భూమి కొనుగోలు చేసి లబ్ధిదారులకు ప్లాట్ల పంపిణీ, సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అఖిల భారత…
