Warangal: నూతన వరంగల్ జిల్లా డీసీసీ కార్యదర్శి మంత్రి కమలాకర్ నేతకు ఘన సత్కారం
వరంగల్, జూలై 27 (తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్): నూతన వరంగల్ జిల్లా డీసీసీ కార్యదర్శిగా ఎన్నికైన మంత్రి కమలాకర్ నేతను అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్త…
