Medchal-Malkajgiri: భారత్ సమ్మిట్ ప్రపంచ శాంతి, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయానికి వేదిక : బండి రమేష్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: హైదరాబాద్లో నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన భారత్ సమ్మిట్ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బి. మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి నియోజకవర్గం నుంచి…
