Mahabubabad: మహబూబాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డు జర్నలిస్ట్ కాలనీలో బోర్వెల్ ప్రారంభించిన కౌన్సిలర్ చిదిరాల అరుణ – జ్ఞానేశ్వర్
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్: మహబూబాబాద్ జిల్లా ప్రజా సమస్యల కోసం నిత్యం గళం విప్పే పాత్రికేయ సోదరుల అవసరాన్ని గుర్తించి మహబూబాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ కాలనీలో ఏర్పాటు చేసిన బోర్వెల్ను సోమవారం జర్నలిస్టుల ఆహ్వానం మేరకు 19వ వార్డు కౌన్సిలర్…
