Rangareddy: ఘనంగా హెచ్పీసీఎల్ నవ్య10కిలోల సిలిండర్ ప్రారంభోత్సవం
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, డోయెన్స్ కాలనీ సమీపంలోని గంగా హెచ్పీసీఎల్ పెట్రోల్ పంప్ ప్రాంగణంలో మొదటి విక్రయ కేంద్రంగా హెచ్పీసీ ఎల్ నవ్య10కిలోల సిలిండర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవేష్…
