ప్రతిపక్షానికి ఒక న్యాయం… అధికార పక్షానికి ఒక న్యాయమా? – ఎస్. వెంకటేష్, కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడంపై కాటేదాన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలను తొలగించినంత మాత్రాన…
