ఓటరు జాబితా సవరణకు బీఆర్ఎస్ సహాయ శిబిరాలకు విశేష స్పందన ఆగస్టు 10 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటామని అందె లక్ష్మణ్ రావు వెల్లడి
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మణికొండ–నెక్నంపూర్ డివిజన్లలో ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకుడు అందె…
