Rangareddy : షాద్నగర్ చేనేత సహకార సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన చెన్న బాలరాజుకు ఘన సన్మానం
Telangana Express News : షాద్నగర్ చేనేత సహకార సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన చెన్న బాలరాజును షాద్నగర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను కూడా అభినందించి శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా…
