హైదరాబాద్ వీవర్స్ సర్వీస్ సెంటర్ను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ బృందం
• చేనేత రంగ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులతో చర్చ తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ విప్ ఇరవత్రి అనిల్ కుమార్, జాతీయ చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు యర్రమాద వెంకన్న…
