Rangareddy: రాజీవ్ నగర్లో గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న మిరియాల ప్రీతమ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: చందానగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్లో నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ…
