Nagarkurnool : పెన్షన్ పెంచాలని వికలాంగుల సంఘం డిమాండ్
తెలంగాణ ఎక్స్ ప్రెస్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఎన్.పి.ఆర్.డి. దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఏవో చంద్రశేఖర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ…
