Mahabubabad : ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించిన సర్పంచ్ తేజావత్ నాగ నాయక్
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వాల్య తండా గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం అత్యంత విజయవంతంగా ప్రారంభమైంది. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలియో బూత్లో గ్రామ సర్పంచ్…
