Rangareddy: వినాయక చవితి వేడుకలు మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: మియాపూర్ పరిధిలోని మీసేవ, న్యూ కాలనీ, చిరంజీవి నగర్ ప్రాంతాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు…
