70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాజేంద్రనగర్ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :జడ్పీహెచ్ఎస్ శివరాంపల్లి పాఠశాలలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్ జి ఎఫ్ ) ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో టోర్నమెంట్ కం సెలెక్షన్స్ శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు…
