Rangareddy: జయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ
తెలంగాణ ఎక్స్ ప్రెస్, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వి.జగదీష్ గౌడ్ జన్మదినం శుభ సందర్బాన్ని పురస్కరించుకొని రాజీవ్ గృహకల్పలోని శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మల్లెల జయమ్మ ఆధ్వర్యంలో 100మంది హిజ్రాలకు…
