Rangareddy: నేడు గాంధీ భవన్లో ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమం
Telangana Express News : ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నేడు (బుధవారం) హైదరాబాద్లోని గాంధీ భవన్ (ఇందిరా భవన్)లో ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరిగే…
