Rangareddy: నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న యలమంచి ఉదయ్ కిరణ్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పలువురు ఆత్మీయులు, స్నేహితులతో కలిసి మియాపూర్కు చెందిన రెండు కుటుంబాల నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని, కుటుంబ సభ్యులకు…
