Mahabubabad : సర్ ఓటు నమోదులో ఓటర్లందరూ పాల్గొనాలంటూ తోపుడు బండిపై సిపిఐ 33 వ వార్డు కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి ఫారాలతో ప్రజల్ని చైతన్య పరుస్తూ పట్టణంలో వినూత్న ప్రచారం పౌరులందరూ ఓటు నమోదు చేసుకోండి బి అజయ్ సారధి రెడ్డి పిలుపు
తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలోని 33 వ వార్డు మరియు పట్టణంలో స్థానిక 33 వ వార్డు కౌన్సిలర్ సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి నేడు తోపుడు బండి పై…
