Rangareddy: కొండాపూర్లో కన్నులపండువగా శ్రీ జగన్నాథ రథయాత్ర
తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో శ్రీ జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. బంజారాహిల్స్ ఇస్కాన్ టెంపుల్ మరియు హరే కృష్ణ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఆధ్యాత్మిక వేడుకను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ…
