ఇంద్రారెడ్డి 72వ జయంతి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు – రాజేంద్రనగర్లో రేపు జయంతి కార్యక్రమం – పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : చేవెళ్ల ముద్దుబిడ్డ, రంగారెడ్డి జిల్లాకు వెన్నెముకగా నిలిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ, విద్యాశాఖ మంత్రి కీర్తిశేషులు పట్లోళ్ల ఇంద్రారెడ్డి 72వ జయంతి వేడుకలను రాజేంద్రనగర్లో ఘనంగా నిర్వహించనున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఐ.బి.…
