మేమెంతో మాకంత… సగం వాటాతోనే సామాజిక న్యాయం: బీసీ దళపతి డాక్టర్ పరికిపండ్ల అశోక్
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, ఖమ్మం రూరల్: దేశ జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన సామాజిక, రాజకీయ న్యాయం దక్కడం లేదని బీసీ దళపతి డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. 80 ఏళ్ల స్వాతంత్ర్య…
